‘విస్తరణ’ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

‘విస్తరణ’ కష్టాలు

Jun 8 2025 12:34 AM | Updated on Jun 8 2025 12:34 AM

‘విస్

‘విస్తరణ’ కష్టాలు

పెద్దపల్లి జెండా, మెయిన్‌రోడ్డు నుంచి బస్టాండ్‌, జిల్లా ఆస్పత్రి వైపు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా పోసిన కంకరపై వాహనదారులకు కష్టాల ప్రయాణం తప్పడం లేదు. కొద్దిరోజులకే టైర్లు పనికిరాకుండా పోతున్నాయి. వాహనదారులపై ఆర్థికభారం పడుతోంది. నెలల తరబడి పనులు సా..గుతుండడం వారి పాలిట శాపంగా మారింది.

జిల్లా కేంద్రంలోని తిలక్‌నగర్‌ ప్రాంతం రోడ్డు ఇది. దాదాపు ఐదు నెలల క్రితం విస్తరణ పనులు చేపట్టిన అధికారులు.. రోడ్డుకు ఇరువైపులా కంకర పోసి వదిలేశారు. రాకపోకలకు స్థానికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ ప్రాంతంలోని ఆలయానికి వెళ్లేందుకు వృద్ధులు, మహిళా భక్తులు అరిగోసపడుతున్నారు.

‘విస్తరణ’ కష్టాలు1
1/2

‘విస్తరణ’ కష్టాలు

‘విస్తరణ’ కష్టాలు2
2/2

‘విస్తరణ’ కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement