దివ్యాంగుడినైన తనకు సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ మంజూరు చేయడం లేదు. ఈ విషయమై పూర్తి విచారణ జరిపి తనకు ఫించన్ మంజూరు చేయాలి.
– తోట సంతోష్, కొలనూర్, ఓదెల
కొడుకు నుంచి రక్షణ కల్పించాలి
తనకు ఆస్తిని పంచి ఇవ్వాలంటూ తమ కుమారుడు నన్ను, నా భార్యను చిత్రహింస పెడుతున్నాడు. కొడుకు నుంచి మాకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలి. – నూతి
రామస్వామి, జ్యోతినగర్ పెద్దపల్లి
●