కృష్ణచంద్ర గజపతికి ఘనంగా నివాళి | - | Sakshi
Sakshi News home page

కృష్ణచంద్ర గజపతికి ఘనంగా నివాళి

May 26 2025 12:26 AM | Updated on May 26 2025 12:26 AM

కృష్ణ

కృష్ణచంద్ర గజపతికి ఘనంగా నివాళి

పర్లాకిమిడి: స్వతంత్ర ఉత్కళ రాష్ట్ర పోరాట యోధుడు పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్‌ 52వ సంస్మరణ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాతబస్టాండు వద్ద ఆయన విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుమ్మరి వీధి వద్ద గజపతి మహారాజుల శ్మశాన వాటిక వద్దకు వెళ్లి కృష్ణచంద్రగజపతి సమాధి వద్ద పుష్పమాలలు వుంచి శ్రద్ధాంజలి ఘటించి నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఫాల్గుణి మఝి హాజరు కాగా పురపాలక ఈఓ లక్ష్మణ ముర్ము, జిల్లా సాంస్కృతిక శాఖా అథికారి అర్చనా మంగరాజ్‌, డీపీఆర్‌ఓ ప్రదిప్తగురుమయి ఉత్కళ హితేషినీ అధ్యక్షులు పూర్ణచంద్ర మహాపాత్రో, బీబీ మహంతి తదితరులు పాల్గొన్నారు.

కృష్ణచంద్ర గజపతికి ఘనంగా నివాళి1
1/2

కృష్ణచంద్ర గజపతికి ఘనంగా నివాళి

కృష్ణచంద్ర గజపతికి ఘనంగా నివాళి2
2/2

కృష్ణచంద్ర గజపతికి ఘనంగా నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement