Rajya Sabha Results: కర్నాటకలో బీజేపీ ఘన విజయం | BJP Three Seats Win In Karnataka Rajya Sabha Elections | Sakshi
Sakshi News home page

Rajya Sabha Results: బీజేపీ ఘన విజయం.. కేంద్రమంత్రి సూపర్‌ విక్టరీ

Jun 10 2022 9:29 PM | Updated on Jun 10 2022 9:33 PM

BJP Three Seats Win In Karnataka Rajya Sabha Elections - Sakshi

కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో బీజేపీ అభ్యర్థులు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌, ఎమ్మెల్సీ లేహర్‌ సింగ్‌ సిరోయా, జగ్గేశ్‌ విజయం సాధించారు. ఒక్క స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి జైరాం రమేష్‌ విజయాన్ని అందుకున్నారు. 

ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ గెలుపు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల క్రాస్‌ఓటింగ్‌!


 

Advertisement
 
Advertisement
Advertisement