ఇదో సువర్ణావకాశం | - | Sakshi
Sakshi News home page

ఇదో సువర్ణావకాశం

Apr 28 2025 12:07 AM | Updated on Apr 28 2025 12:07 AM

ఇదో స

ఇదో సువర్ణావకాశం

క్రీడలంటే ఇష్టమున్నవారికి, జాతీయ, రాష్ట్రస్థాయి లాంటి పోటీల్లో పాల్గొని సత్తా చాటాలనుకునేవారికి ఈ సమ్మర్‌ క్యాంపులు సువర్ణావకాశం. నెల రోజులపాటు పకడ్బందీగా కోచ్‌ల పర్యవేక్షణలో జరుగుతాయి. ఉన్నతమైన ప్రమాణా లతో కూడిన శిక్షణను ఈ నెల రోజులపాటు కోచ్‌లు అందిస్తారు.

– గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, తెలంగాణ ఒలింపిక్‌

సంఘం సంయుక్త కార్యదర్శి

సద్వినియోగం చేసుకోవాలి

క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే శిబిరాలను చిన్నారులందరూ సద్వినియోగం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారు భవిష్యత్‌లో క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. శిక్షణతో మేటి క్రీడాకారులుగా ఎదిగే అవకాశముంటుంది.

– వి.శ్రీనివాస్‌గౌడ్‌, డీవైఎస్‌వో, కరీంనగర్‌

పేరు నమోదు చేసుకోవాలి

పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 10 గ్రామీణ ప్రాంతాలు, 5 అర్బన్‌ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిబిరాలను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలి. అర్బన్‌ ప్రాంతాల్లో శిక్షణ తీసుకోవాలనే చిన్నారులు ముందస్తుగా క్రీడాశాఖ వెబ్‌సైట్‌లో తమ పేరును నమోదు చేసుకోవాలి.

– ఎ.సురేశ్‌, డీవైఎస్‌వో, పెద్దపల్లి

మంచి అవకాశం

శిబిరాల్లో చిన్నారులకు మంచి శిక్షణ దొరుకుతుంది. నా ణ్యమైన ప్రమాణాలతో శిక్ష ణ కార్యక్రమాలు జరుగుతా యి. చిన్నారులకు మంచి అ వకాశం. తల్లిదండ్రులు సై తం పిల్లల ఆసక్తిని గ్రహించి శిబిరాల్లో చేర్పించాలి. సమ్మర్‌ క్యాంపులను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. – తుమ్మల రమేశ్‌రెడ్డి,

రెజ్లింగ్‌ సంఘం అధ్యక్షుడు

ఇదో సువర్ణావకాశం 
1
1/3

ఇదో సువర్ణావకాశం

ఇదో సువర్ణావకాశం 
2
2/3

ఇదో సువర్ణావకాశం

ఇదో సువర్ణావకాశం 
3
3/3

ఇదో సువర్ణావకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement