వైఎస్‌ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు | No one should talk about YS Viveka Case In Election Campaign Kadapa Court | Sakshi
Sakshi News home page

వైఎస్‌ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

Apr 18 2024 10:02 PM | Updated on Apr 18 2024 10:04 PM

No one should talk about YS Viveka Case In Election Campaign Kadapa Court - Sakshi

కడప: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య గురించి ప్రస్తావించొద్దని ఆదేశించింది. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌, బీటెక్‌ రవిలతో పాటు పురందేశ్వరి, షర్మిల, సునీతను కూడా ఎన్నికల ప్రచారంలో మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement