1300 లీటర్ల సారా పులుపు ధ్వంసం | Sakshi
Sakshi News home page

1300 లీటర్ల సారా పులుపు ధ్వంసం

Published Thu, Mar 28 2024 1:00 AM

పట్టుబడిన అక్రమ మద్యం సీసాలు  - Sakshi

టిఫిన్‌ షాపులో అక్రమంగా మద్యం నిల్వ

ఒకరి అరెస్టు

చోడవరం రూరల్‌ : అక్రమంగా మద్యం నిల్వ చేసిన టిఫిన్‌ షాపు యజమాని నుంచి చోడవరం పోలీసులు 30 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు. చోడవరం సీఐ బి.శ్రీనివాసరావు అందించిన వివరాలివి. చోడవరం పట్ణణ శివారు బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన బొంతు శ్రీను (46) తన టిఫిన్‌ షాపులో అక్రమంగా మద్యం నిల్వ చేసినట్టు సమాచారం అందడంతో ఎస్‌ఐ ఎ.సూర్యనారాయణ సిబ్బందితో కలసి బుధవారం ఉదయం దాడి చేయగా టిఫిన్‌ షాపులో దాచిన 30 మద్యం సీసాలు పట్టుబడ్డాయని, దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐ తెలిపారు.

Advertisement
Advertisement