గ్లౌస్‌లు, బూట్లు అందించాలి | Sakshi
Sakshi News home page

గ్లౌస్‌లు, బూట్లు అందించాలి

Published Wed, May 15 2024 4:05 AM

-

పారిశుధ్య నిర్వహణలో గ్లౌస్‌లు, బూట్లు లేక ఇ బ్బందులు ఎదుర్కొంటున్నాం. తమ ప్రాణాలకు తెగించి పారిశుధ్య పనులు చేపడుతున్నాం. అయి నా కనీస వసతులు అందడంలేదు. ఇకనైనా అధికారులు స్పందించాలి.

– సాయమ్మ,

కార్మికురాలు, ఆర్మూర్‌

సదుపాయాలు కల్పిస్తాం

పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిన రక్షణ సదుపాయాలు కల్పిస్తాం. కార్మికులకు ఇంకా ఏవైనా సమస్యలు వాటిని కూడా పరిష్కరిస్తా. పట్టణ సుందరీకరణలో కార్మికుల పాత్ర ఎంతో ఉంది. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.

– ఎ రాజు,

మున్సిపల్‌ కమిషనర్‌, ఆర్మూర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement