ఈరోజుల్లో నగర జీవితంలో ఉన్న రద్దీ, ఒత్తిడి నుంచి కొంత దూరంగా ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి మీ కలను నిజం చేసే ప్రాజెక్ట్ టీమ్‌లైన్ ఎకో రిసార్ట్స్(Teamline Eco Resorts). ప్రకృతి మధ్యలో, పచ్చని వాతావరణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీకు రిసార్ట్ లాంటి జీవనశైలిని అందించే ప్రత్యేకమైన అవకాశం కల్పిస్తుంది.
Teamline Eco Resorts లో ప్రతి విల్లా ప్రకృతి అందాలతో ముడిపడి ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం.. ఇవన్నీ కలిసి మీకు ఒక నిజమైన రిసార్ట్ అనుభూతిని కలిగిస్తాయి. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపడానికి, వీకెండ్ హాలిడే హోమ్‌గా ఉపయోగించడానికి లేదా భవిష్యత్తుకు మంచి పెట్టుబడిగా ఇది అద్భుతమైన అవకాశం.
ఇక్కడి విల్లాలు కేవలం లగ్జరీ మాత్రమే కాదు, ప్రకృతికి దగ్గరగా జీవించే ఒక కొత్త జీవనశైలిని అందిస్తాయి. ప్రతి రోజు ఉదయం పచ్చని చెట్ల మధ్య సూర్యోదయాన్ని చూస్తూ ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇక్కడి విల్లాల ప్రీమియం వివరాలు కింది విధంగా ఉన్నాయి.
👉 39 లక్షలు ( 500 sqft విల్లా & 165 sqYards Land) + 10 వేలు నెలసరి అద్దె ఆదాయం
👉 45 లక్షలు ( 750 sqft విల్లా & 165 sqYards Land) + 20 వేలు నెలసరి అద్దె ఆదాయం
👉 65 లక్షలు ( 1250 sqft విల్లా & 165 sqYards Land) + 30 వేలు నెలసరి అద్దె ఆదాయం

మీకు ఈ రిసార్ట్స్ వెంచర్స్ లో ఓపెన్ ప్లాట్ కొనాలి అనుకున్న Rs. 16,000/- పర్ స్క్వేర్ యార్డ్ విత్ 100% బ్యాంక్ లోన్ సౌకర్యంతో సదుపాయం కలదు.
ప్రకృతి, ప్రశాంతత, లగ్జరీ జీవితం.. ఈ మూడింటి సమ్మేళనం Teamline Eco Resorts. మీ కలల విల్లాను ఇప్పుడే బుక్ చేసుకోండి. ప్రకృతి మధ్యలో ఒక కొత్త జీవనాన్ని ప్రారంభించండి.
అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి(యాదాద్రి) ఆలయానికి సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతానికి భవిష్యత్తులో భారీ అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి.
వరంగల్ హైవే కనెక్టివిటీ – హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లే ప్రధాన మార్గానికి సమీపంలో ఉండటం వల్ల ప్రయాణం సులభంగా ఉంటుంది.
ఆలేర్ టౌన్ దగ్గరలో – రైల్వే స్టేషన్, మార్కెట్, విద్యాసంస్థలు, రోజువారీ అవసరాల కోసం ఆలేర్ టౌన్ సులభంగా చేరుకునే దూరంలో ఉంది.
వీకెండ్ రిసార్ట్‌కు పర్ఫెక్ట్ లొకేషన్ – నగర రద్దీకి దూరంగా, ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ప్రదేశం వీకెండ్ రిలాక్సేషన్‌కు అత్యంత అనుకూలంగా ఉంటుంది.
Teamline Eco Resorts లో మీరు కొనుగోలు చేసే విల్లా కేవలం ఒక ప్రాపర్టీ కాదు, భవిష్యత్తులో విలువ పెరిగే ఒక మంచి పెట్టుబడి కూడా. యాదాద్రి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మంచి రాబడిని ఇవ్వగలదు.

అదిరిపోయే ఆఫర్
ఈ రిసార్ట్స్‌లో విల్లా గెలుచుకునేందుకు Teamline Eco Resorts ప్రత్యేకంగా మెగా లక్కీడ్రాను ఆఫర్ చేస్తోంది. కేవలం రూ.1,000 టోకెన్ కొనుగోలుతో ఏకంగా రూ.39 లక్షల లగ్జరీ విల్లాను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులోని విజేతను ఆగస్టు 15, 2026న ప్రకటిస్తామని నిర్వహకులు ప్రకటనలో తెలిపారు.
👉 పరిమిత సంఖ్యలో విల్లాలు ఉండడంతో ఈ ఆఫర్ కొంత కాలమే ఉంటుంది. వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు త్వరపడండి!
👉 టీమ్‌లైన్ ఎకో రిసార్ట్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెంటనే
9000 30 3636 నంబర్‌కు సంప్రదించండి.

Teamline Eco Resorts
Kotte Shyam Rao
Marketing Director
Contact No: 9000 30 3636


