breaking news
Jyoti Poorvaj
-
మరింత గ్లామరస్‌గా మమితా బైజు.. బీచ్‌లో బుల్లితెర భామ హోయలు..!
ఎల్లో శారీలో యషిక ఆనంద్ హోయలు..మరింత గ్లామరస్‌గా హీరోయిన్ మమితా బైజు..న్యూయార్క్ వీధుల్లో వితికా శేరు చిల్...శారీలో మరింత అందంగా అరియానా గ్లోరీ..బీచ్‌లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్.. యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ రహస్య గోరఖ్.. View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) View this post on Instagram A post shared by JyotiPoorvaj (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) -
బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
చిట్టి గౌనులో జ్యోతి పూర్వాజ్ అందాలు.. మార్నింగ్ మూడ్‌లో బిగ్‌బాస్ దివి..!
టాలీవుడ్ నటి అభినయ లేటేస్ట్ లుక్..కలర్‌ఫుల్ శారీలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్..వైట్ డ్రెస్‌లో శ్రియా శరణ్ అందాలు..పొట్టి గౌనులో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ స్టన్నింగ్ పిక్స్..బ్లాక్ డ్రెస్‌లో అనుపమ పరమేశ్వరన్ బ్యూటీఫుల్ లుక్స్..మార్నింగ్ మూడ్‌లో బిగ్‌బాస్ దివి.. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
ఐదు డిఫరెంట్ రోల్స్‌లో జ్యోతి.. ‘కిల్లర్’తో సరికొత్త ప్రయత్నం
‘‘తెలుగు సినిమా కొత్తదారిలో వెళుతున్న ఈ సమయంలో మేం చేసిన ‘కిల్లర్’ మరో సరికొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు దర్శక–నిర్మాత–నటుడు పూర్వజ్. జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ నటించిన సినిమా ‘కిల్లర్’. పూర్వజ్ దర్శకత్వంలో ఉర్వీశ్ పూర్వజ్ సమర్పణలో పూర్వజ్, పద్మనాభ రెడ్డి. ఎ నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ‘ఫైర్ అండ్ ఐస్’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో పూర్వజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో స్పై, వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై... ఇలా ఐదు డిఫరెంట్ రోల్స్‌లో నటించారు జ్యోతి. ఈ సైన్స్ ఫిక్షన్ స్టోరీని ఆడియన్స్ థియేటర్స్‌లోనే చూడాలి’’ అని చెప్పారు. ‘‘డాక్టర్ కావాలనుకుని ఐటీ కంపెనీలో పని చేశాను. ఆ తర్వాత సీరియల్స్‌లో పాపులరై, ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను. ‘కిల్లర్’ కొత్త తరహా కంటెంట్’’ అన్నారు జ్యోతి పూర్వజ్. ‘‘కిల్లర్’లోని విజువల్స్, సాంగ్, ఔట్పుట్ చూసి సర్ప్రైజ్ అయ్యాం’’ అని చెప్పారు పద్మనాభరెడ్డి.


