
మాదాపుర్ నుండి కైతలాపుర్ వెళ్లే దారిలో ఓన్లీ గుడ్ ఫుడ్ పేరుతో ఓ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్‌ను లంచ్ బాక్స్ ఫర్ కార్పోరేట్ క్యాటరింగ్స్‌ను గురువారం ఉదయం ప్రారంభించారు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్న తారక్

హోటల్ ఓపెనింగ్‌కి బిగ్‌బాస్ స్టార్ మానస్ నాగులపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఓ.జి.ఎఫ్‌ను ప్రారంభించారు


















