Kangaroo: వెనుకలకు నడవలేని జంతువు కంగారూ
మన రక్తంలో హిమోగ్లోబిన్ పెంచాలంటే బీట్రూట్ తీసుకోవాలి
ప్రతిరోజు పెరుగును తింటే జీర్ణవ్యవస్థ బాగుంటుంది
మూడు ‘గుండెలు ’ కలిగి ఉండే జంతువు ఆక్టోపస్
కడుపులో ‘పళ్ళు’ ఎండ్రకాయ జీవికి ఉంటాయి
1939 లో, లీనా మదీనా అనే అమ్మాయి అతి చిన్న వయసులో తల్లి అయింది అపుడు ఆమె వయసు ఐదేళ్ల మాత్రమే
‘తల’ లేకుండా వారం రోజులు జీవించగల జీవి బొద్దింక
కివి పక్షిలో రెక్కలు ఉండవు
‘మంచినీళ్లు’ తాగితే చనిపోయే జంతువు కంగారూ ఎలుక
రోజు పడుకునే ముందు కాల్చిన ఒక వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యానికి చాల మంచిది


