ఆనంద్ గేమ్ ‘డ్రా’ | Viswanathan Anand draws with Anish Giri at Candidates Chess | Sakshi
Sakshi News home page

ఆనంద్ గేమ్ ‘డ్రా’

Mar 28 2016 1:37 AM | Updated on Sep 3 2017 8:41 PM

క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆరో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు.

మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆరో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో ఆదివారం జరిగిన 13వ రౌండ్ గేమ్‌ను ఆనంద్ 52 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం ఆనంద్ ఖాతాలో ఏడు పాయింట్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement