దీపికా పదుకునేకు అరుదైన అవకాశం | Deepika Padukone to attend Champions League final | Sakshi
Sakshi News home page

దీపికా పదుకునేకు అరుదైన అవకాశం

May 20 2014 7:11 PM | Updated on Oct 2 2018 8:39 PM

దీపికా పదుకునేకు అరుదైన అవకాశం - Sakshi

దీపికా పదుకునేకు అరుదైన అవకాశం

బాలీవుడ్ తార దీపికా పదుకునేకు అరుదైన అవకాశం దక్కింది. యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ ఫైనల్కు ఆమె హాజరుకానుంది.

ముంబై: బాలీవుడ్ తార దీపికా పదుకునేకు అరుదైన అవకాశం దక్కింది. యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ ఫైనల్కు ఆమె హాజరుకానుంది. స్సెయిన్లోని లిస్బన్లో జరిగే శనివారం ఫైనల్ మ్యాచ్కు అతిథిగా ఆమెకు ఆహ్వానం అందింది.

ఇది తనకు దక్కిన గౌరవమని, రెండు గొప్ప యూరోపియన్ ఫుట్బాల్ జట్ల మధ్య ఆట చూడడం చెప్పలేని అనుభూతి అని దీపిక పేర్కొంది. రియల్ మాడ్రిడ్, అట్లెటికో మాడ్రిడ్ జట్ల చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement