ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదం దృశ్యాలు | Navy submarine INS Sindhurakshak catches fire at naval dockyard in Mumbai | Sakshi
Sakshi News home page

ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదం దృశ్యాలు

Aug 14 2013 1:34 PM | Updated on Sep 1 2017 9:50 PM

ఐఎన్ఎస్ సింధురక్షక్ ప్రమాదం దృశ్యాలు

ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించి, పేలుడు కూడా జరగడంతో అది పూర్తిగా మునిగిపోయింది.అందులో ఉన్న 18 మంది సిబ్బంది పరిస్థితి ఏమైందో తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన జలాంతర్గామి దాదాపు మునిగిపోగా.. కేవలం కొద్ది భాగం మాత్రమే పైకి కనిపిస్తోంది.జలాంతర్గామి పేలుడుపై విచారణకు నౌకాదళం ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement