'పృథ్వీ-2' ను విజయవంతంగా ప్రయోగించిన భారత్ | India successfully test-fires n-capable Prithvi-II missile | Sakshi
Sakshi News home page

'పృథ్వీ-2' ను విజయవంతంగా ప్రయోగించిన భారత్

Nov 14 2014 12:17 PM | Updated on Sep 2 2017 4:28 PM

భారత్ అమ్ముల పొదిలో కొత్తగా మరో క్షిపణి వచ్చి చేరింది.పృథ్వీ-2 మిస్సైల్ ను శుక్రవారం భారత్ విజయవంతగా ప్రయోగించింది.

భువనేశ్వర్: భారత్ అమ్ముల పొదిలో కొత్తగా మరో క్షిపణి వచ్చి చేరింది. భూ ఉపరితలం నుంచి గగన తలంలోకి అణ్వాయుధాలను సమర్ధవంతంగా తీసుకువెళ్లే  పృథ్వీ-2 మిస్సైల్ ను శుక్రవారం భారత్ విజయవంతగా ప్రయోగించింది. ఒడిశాలోని మిలటరీ బేస్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు సీనియర్ రక్షణ అధికారి తెలిపారు.

 

ఈ క్షిపణి 350 కి.మీ వరకూ  లక్ష్యాలను సునాయాసంగా  ఛేదించగలదని స్సష్టం చేశారు. భారత ఆర్మీ దళాలకు మిస్సైల్ ప్రయోగాలు రెగ్యులర్ శిక్షణలో ఒక భాగమని టెస్ట్ రేంజ్ డైరెక్టర్ ఎమ్.వీ.కే.వీ ప్రసాద్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement