గుర్తుపట్టారా? | Upendra will be seen as a woman in Home Minister | Sakshi
Sakshi News home page

గుర్తుపట్టారా?

Dec 3 2017 12:23 AM | Updated on Dec 3 2017 12:23 AM

Upendra will be seen as a woman in Home Minister - Sakshi

ఈ ముసుగు వెనకాల దాక్కున్న ఆ ముఖం ఎవరిది? ఏ హీరోయిన్‌ అయ్యుంటుందా? అని ఆలోచనలో పడ్డారా? జస్ట్‌ ఎ మినిట్‌. ఆ బ్యూటిఫుల్‌ ఫేస్‌ హీరోయిన్‌ది కాదు.. హీరోది. నమ్మలేకపోతున్నారా? ఒట్టండి బాబూ. ఇంతకీ ఈ హీరోగారు ఎవరంటే.. చెబుతున్నాం.. చెబుతున్నాం.. చెప్పేస్తున్నాం. ఆయనెవరో కాదు.. విలక్షణ నటుడు ‘ఉపేంద్ర’. లేడీ గెటప్‌లో భలే అందంగా ఉన్నారు కదూ. కన్నడంలో ‘హోమ్‌ మినిస్టర్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారాయన. అంటే.. పొలిటికల్‌ మినిస్టర్‌ కాదు... ఇంటి మినిస్టర్‌ అన్నమాట. రాజకీయాలతో సంబంధం లేదు. సినిమాలో ఓ కామెడీ సీన్‌ కోసం ఉపేంద్ర ఈ వేషం వేశారు. సార్‌.. ఇరగదీసి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement