రాఖీ సావంత్‌ షాకింగ్‌ నిర్ణయం | Rakhi Sawant Wants To Donate Her breasts  | Sakshi
Sakshi News home page

Sep 25 2018 4:45 PM | Updated on Oct 22 2018 6:13 PM

Rakhi Sawant Wants To Donate Her breasts  - Sakshi

రాఖీ సావంత్‌

తన వక్షోజాలను దానం చేస్తానని రాఖీ సావంత్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.. 

కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్‌.. షాకింగ్‌ కామెంట్స్‌తో మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యారు. తన వక్షోజాలను దానం చేస్తానని రాఖీ సావంత్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియోలో.. ‘కళ్లను దానం చేస్తానని బాలీవుడ్‌ నటి ఐశ్వర్యా రాయ్‌ ప్రమాణం చేశారు. ఇలా చాలా మంది తమ శరీరంలోని అవయవాలను దానం చేస్తూ మంచి పని చేస్తున్నారు. నేను కూడా ఎదో ఒకటి డొనేట్‌ చేయలనుకుంటున్నాను. నా వక్షోజాలు దానం చేయాలని నిర్ణయించుకున్నాను.’ అని చివర్లో తన వక్షోజాలను ఎవరు దక్కించుకుంటారో చూద్దాం అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా స్టన్‌ అయ్యారు. ఇదేం నిర్ణయం అంటూ రాఖీపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

#aishwaryaraibachchan #aishwaryarai

A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on

ఈ విషయంపై మీడియా ఆరాతీయగా.. ‘మీకు తెలియదు చాలా మంది మహిళలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.  ట్రీట్‌మెంట్ సమయంలో వారి వక్షోజాలు తీసేస్తారు. అందుకే నేను నా వక్షోజాలు దానం చేయాలనుకున్నాను. ఈ విషయం ఇంత గందగోళం సృష్టిస్తుందని నేను ఊహించలేదు’ అని రాఖీ తన చర్యలను సమర్ధించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement