షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ చార్జీ చెల్లింపు | no need to go RTA office for registration | Sakshi
Sakshi News home page

షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ చార్జీ చెల్లింపు

May 3 2016 7:14 AM | Updated on Sep 3 2017 11:20 PM

వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీ చెల్లింపుల కోసం రవాణ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా షోరూమ్‌లో వాహనాన్ని కొనేప్పుడే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించే కొత్త విధానం సోమవారం అమలులోకి వచ్చింది.

హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీ చెల్లింపుల కోసం రవాణ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా షోరూమ్‌లో వాహనాన్ని కొనేప్పుడే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించే కొత్త విధానం సోమవారం అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు రవాణా శాఖ కార్యాలయాల్లోనే ఆ రుసుము చెల్లించే విధానం ఉంది. కానీ రవాణా శాఖ కార్యాలయాలు తక్కువగా ఉండటం, సిబ్బంది కొరత, తదితర కారణాలతో జాప్యం జరుగుతుండటాన్ని గుర్తించిన రవాణాశాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement