కిస్.. పాపులర్! | first kiss of Kim kardasiyan | Sakshi
Sakshi News home page

కిస్.. పాపులర్!

Dec 6 2014 11:33 PM | Updated on Sep 2 2017 5:44 PM

కిస్.. పాపులర్!

కిస్.. పాపులర్!

రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్, కన్యా వెస్ట్స్ వెడ్డింగ్ పిక్చర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేక పుట్టిస్తున్నాయి.

రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్, కన్యా వెస్ట్స్ వెడ్డింగ్ పిక్చర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేక పుట్టిస్తున్నాయి. అన్నింటిలోకి వెడ్డింగ్ డేలో ఇద్దరి ఫస్ట్ కిస్ నెటిజన్లకు తెగ కిక్కు ఇచ్చింది. ఈ దెబ్బకు ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు బద్దలైంది. మొత్తం 2.4 మిలియన్ లైక్స్‌తో సంచలనం రేపింది. ‘2014లో మోస్ట్ లైక్‌డ్ పోస్ట్’గా కొత్త రికార్డు రాసింది. ఈ ఏడాది మే 24న కిమ్ పెళ్లి జరిగింది. జస్టిన్ బీబర్, సెలెనా గోమేజ్‌ల ముద్దు 1.9 మిలియన్ పీపుల్‌కు నచ్చిందట. మాజీ డిస్నీ స్టార్ అరియానా గ్రాండే... మిలే సిరస్ బుగ్గపై ముద్దాడుతున్న చిత్రం (1.84 మిలియన్) మూడో స్థానం దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement