కర్నూలు రెడ్‌క్రాస్‌కు గోల్డ్‌మెడల్‌ | gold medal for kurnool red cross | Sakshi
Sakshi News home page

కర్నూలు రెడ్‌క్రాస్‌కు గోల్డ్‌మెడల్‌

Nov 19 2016 10:29 PM | Updated on Sep 4 2017 8:33 PM

కర్నూలు రెడ్‌క్రాస్‌కు గోల్డ్‌మెడల్‌

కర్నూలు రెడ్‌క్రాస్‌కు గోల్డ్‌మెడల్‌

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కర్నూలు శాఖకు బంగారు పతకం లభించినట్లు ఆ సంస్థ జిల్లా చైర్మన్‌ జి. శ్రీనివాసులు తెలిపారు.

కర్నూలు(హాస్పిటల్‌): ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కర్నూలు శాఖకు బంగారు పతకం లభించినట్లు ఆ సంస్థ జిల్లా చైర్మన్‌ జి. శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను విశాఖ పట్టణంలో శుక్రవారం రాత్రి స్టేట్‌ రెడ్‌క్రాస్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌ అవార్డుల ప్రదానోత్సవం జరిగిందన్నారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా జిల్లా రెడ్‌క్రాస్‌కు వచ్చిన బంగారు పతకాన్ని తాను అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement