బడ్జెట్‌ ధరల్లో రియల్‌ మి స్మార్ట్‌ఫోన్లు

Realme X Realme X Lite With Dual Rear Cameras - Sakshi

బీజింగ్‌ : ఒప్పో సబ్‌బ్రాండ్  రియల్‌ మి  బడ్జెట్‌ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను గురువారం లాంచ్‌​ చేసింది. రియల్‌ మి ఎక్స్‌ , రియల్‌ మి ఎక్స్‌ లైట్‌ పేరుతో రియల్ మి  చైనాలో  విడుదల చేసింది.  త్వరలోనే వీటిని ఇండియా మార్కెట్‌లో కూడా లాంచ్‌ చేయనున్నామని రియల్‌ మి ఇండియా సీఈవో మాధవ సేథ్‌ దృవీకరించారు. 

రియల్ మి  ఎక్స్‌ ఫీచర్లు
 6.5  డిస్‌ప్లే
 స్నాప్ డ్రాగన్710 చిప్సెట్ 
1080x2340 పిక్సెల్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9.0 పై  
6/6జీబీ ర్యామ్‌ , 64/128జీబీ స్టోరేజ్‌
48 ఎంపీ సోనీ సెన్సర్‌ +5 ఎంపీ  కెమెరా  
16 ఎం పీ  సెల్ఫీ కెమెరా 
3765 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధర: 
4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ.13,300
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూప.15,400


 రియల్‌మి ఎక్స్‌ లైట్‌ 
6.3ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
1080x2340  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
16+5 ఎంపీ డబుల్‌ రియర్‌ కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ 
4045 ఎంఏహెచ్‌బ్యాటరీ 

ధర
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ.13,999

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top