నిప్పంటుకుని చెరుకుతోట దగ్ధం | The fire burning sugar cane plantation | Sakshi
Sakshi News home page

నిప్పంటుకుని చెరుకుతోట దగ్ధం

Jan 6 2016 3:05 PM | Updated on Sep 5 2018 9:45 PM

చోడవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలోని ఓ చెరుకు తోటకు ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంది.

చోడవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలోని ఓ చెరుకు తోటకు ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో 10 ఎకరాల చెరకు తోట పూర్తిగా దగ్ధమైంది. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.  ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియరాలేదు.


 

Advertisement
 
Advertisement
Advertisement