10న పీఎస్‌ఎల్‌ వీ సీ28 ప్రయోగం | pslv c 28 launch on 10 | Sakshi
Sakshi News home page

10న పీఎస్‌ఎల్‌ వీ సీ28 ప్రయోగం

Jul 4 2015 2:25 AM | Updated on Sep 3 2017 4:49 AM

10న పీఎస్‌ఎల్‌ వీ సీ28 ప్రయోగం

10న పీఎస్‌ఎల్‌ వీ సీ28 ప్రయోగం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 10వ తేదీ రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ28 రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం ప్రకటించింది.

శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 10వ తేదీ  రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ28 రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ నెల ఎనిమిదిన ఉదయం 7.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగంలో కెనడాకు చెందిన ఐదు ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకి రూ.1,440 కోట్ల ఆదాయం లభించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement