మహిళలకు గతంలో ఎవ్వరూ ఇవ్వనంత రాజకీయ ప్రాధాన్యం సీఎం వైయస్ జగన్ ఇచ్చారు -ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి | Pushpa Sreevani About CM YS Jagan | Sakshi
Sakshi News home page

మహిళలకు గతంలో ఎవ్వరూ ఇవ్వనంత రాజకీయ ప్రాధాన్యం సీఎం వైయస్ జగన్ ఇచ్చారు -ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి

Sep 27 2023 4:15 PM | Updated on Mar 21 2024 8:08 PM

మహిళలకు గతంలో ఎవ్వరూ ఇవ్వనంత రాజకీయ ప్రాధాన్యం సీఎం వైయస్ జగన్ ఇచ్చారు. 50 శాతం కన్నా అధికంగా మహిళలకు పదవులు ఇచ్చారు. ఇన్ని పదవులు ఇచ్చిన నేత దేశంలో వేరొకరు లేరు. జగనన్న దళిత మహిళను హోమ్ మంత్రిని చేశారు -ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement