లంక భూములు సాగు చేస్తున్న 17,768 మంది రైతులను గుర్తించి వారికి డీకేటీ, లీజ్ పట్టాలు ఇస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములపై ఎస్సీ రైతుల రుణాలను మాఫీ చేసి వారికి సర్వహక్కులు కల్పించింది కూడా మనందరి ప్రభుత్వమే - సీఎం శ్రీ వైయస్ జగన్.