పేదలకు వరం.. | - | Sakshi
Sakshi News home page

పేదలకు వరం..

Jun 5 2025 2:11 AM | Updated on Jun 5 2025 2:11 AM

పేదలకు వరం..

పేదలకు వరం..

కేజీబీవీలు నిరుపేద విద్యార్థులకు వరం. వేసవి సెలవుల్లో శిబిరాలు నిర్వహించి కోడింగ్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, యోగా, నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, మానసిక వికాసంపై ప్రత్యేక శిక్షణనిచ్చాం. నాణ్యమైన బోధన, పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని నిత్యం పర్యవేక్షించడంతో పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాం. దరఖాస్తులను పరిశీలించి అర్హులను త్రిసభ్య కమిటీ ఎంపిక చేస్తుంది. – శుభలక్ష్మి, జీసీడీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement