గృహమే.. స్వర్గసీమ | - | Sakshi
Sakshi News home page

గృహమే.. స్వర్గసీమ

Jun 8 2025 1:24 AM | Updated on Jun 8 2025 1:24 AM

గృహమే.. స్వర్గసీమ

గృహమే.. స్వర్గసీమ

‘గృహమే కదా స్వర్గసీమ’.. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అలసి సొలసి ఇంటికి చేరగానే.. ప్రశాంతమైన వాతావరణం ఉండాలని అంతా కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే తమ స్థాయిలో ఇంటిని తీర్చిదిద్దుకుంటారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణంలోనూ ట్రెండ్‌ మారింది. ఇంట్లో అడుగు పెట్టగానే వాహ్‌ అనేలా ఇంటీరియర్‌డిజైన్‌ చేయిస్తున్నారు. పీఓపీ, టైల్స్‌, ప్లేఉడ్స్‌, బెడ్స్‌, సోపాసెట్స్‌తో ఇళ్లను ఇంద్ర భవనాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా తమ ఇంటికి ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో పట్టణాల్లో చాలా ఇళ్లు నిర్మితమయ్యాయి. –రామగిరి (నల్లగొండ),

సూర్యాపేటటౌన్‌, మిర్యాలగూడ టౌన్‌

జూమర్‌ లైట్లు

‘ఇంటీ’రియర్‌ అదుర్స్‌

ఫ చూడగానే వాహ్‌ అనిపించేలా ఇళ్ల నిర్మాణం

ఫ ఖర్చుకు వెనుకాడని యజమానులు

ఫ కోట్ల రూపాయలతో గృహ నిర్మాణం

ఫ ఇంటీరియర్‌కు రూ.లక్షల్లో వ్యయం

ఫ చిన్న పట్టణాలకూ విస్తరించిన కల్చర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement