Hanuma Vihari Shines as India a South Africa a Play Out Another Draw - Sakshi
Sakshi News home page

IND-A Vs SA-A: దక్షిణాఫ్రికాపై రాణించిన హనుమ విహారి..

Dec 4 2021 8:50 AM | Updated on Dec 4 2021 3:18 PM

Hanuma Vihari shines as India A South Africa A play out another draw - Sakshi

Hanuma Vihari shines as India A South Africa A play out another draw:  భారత్‌ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య బ్లోమ్‌ఫోంటెన్‌లో రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. ఆట చివరిరోజు శుక్రవారం దక్షిణాఫ్రికా నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ ‘ఎ’ వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. హైదరాబాద్‌ క్రికెటర్‌ హనుమ విహారి (116 బంతుల్లో 72 నాటౌట్‌; 12 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

చదవండి: Rohit sharma: టీమిండియా టెస్ట్‌ వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ!

Advertisement
 
Advertisement
Advertisement