LIVE : ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On Jan 18th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political News Jan 18th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Thu, Jan 18 2024 6:51 AM

AP Elections Political News Updates Headlines On 18th Jan 2024 In Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

06:15 PM, Jan 18, 2024
అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌ బాబు: గ్రంధి శ్రీనివాస్‌

 • పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో  రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
 • చంద్రబాబు నాయుడు అంటే అవినీతి, అక్రమాలు, కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోటు, అబద్దాలాడటం
 • 2014 అధికారంలోకి వచ్చి అవినీతి స్కిల్ డెవలప్మెంట్ కేసు, అమరావతిలో రియల్ ఎస్టేట్ భూకంభకోణం చేశాడు
 • అవినీతి జరగలేదు అని ఎక్కడా చంద్రబాబు చెప్పలేదు
 • 17ఏ  కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబునాయుడు కి చెంప దెబ్బ తగిలింది
 • ఏసీబీ కోర్టు రిమాండ్ పంపించడం గాని అక్రమాలు జరగలేదు అని ఎక్కడా చెప్పలేదు
 • చంద్రబాబు నాయుడు అక్రమాలకు అవినీతికి పాల్పడినట్లు రుజువైంది
 • రాజకీయ కక్షతో అరెస్టు చేశారని తెలుగుదేశం నమ్మించేందుకు ప్రయత్నించింది
 • ఎవరైతే రోడ్లెక్కి నిరాహార దీక్షలు చేశారో వారంతా ప్రజలందరికీ సమాధానం చెప్పాలి
 • చంద్రబాబు అక్రమార్కుడు అవినీతిపరుడు అని ఒప్పుకోవాలి

06:00 PM, Jan 18, 2024
బాబు అక్రమాలకు పాల్పడినట్టు రుజువైంది: గ్రంధి శ్రీనివాస్‌

 • చంద్రబాబు అంటేనే అవినీతి, అక్రమాలు, కుట్రలు కుతంత్రాలు, వెన్నుపోటు.
 • 2014లో అధికారంలోకి వచ్చి అవినీతి స్కిల్ డెవలప్మెంట్ కేసు, అమరావతిలో రియల్ ఎస్టేట్ కుంభకోణం చేశాడు
 • ఈ కేసులో చంద్రబాబు కానీ టీడీపీ నాయకులు కానీ ఎక్కడ అవినీతి జరగలేదు అని చెప్పలేదు
 • 17ఏ  కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది
 • ఏసీబీ కోర్టు రిమాండ్ పంపించడం గానీ, అక్రమాలు జరగలేదు అని ఎక్కడా చెప్పలేదు
 • చంద్రబాబు అక్రమాలకు, అవినీతికి పాల్పడినట్లు రుజువైంది
 • సీఎం జగన్‌ కక్ష సాధింపుతో అరెస్టు చేశారని ప్రచారం చేయాలని చూశారు
 • ఎవరైతే రోడ్లెక్కి నిరాహార దీక్షలు చేశారో ఈ అక్రమార్కుడు, అవినీతిపరుడు తరపున ప్రజలందరికీ వారు సమాధానం చెప్పాలి
   

04:55PM, Jan 18, 2024
ఎన్టీఆర్‌ వర్ధంతి సరే.. వెన్నుపోటు మరిచిపోయారా?

 • చంద్రబాబు, తెలుగుదేశం నేతలకు వైఎస్సార్‌సిపి చురకలు
 • వర్ధంతి అంటున్నారు సరే, వెన్నుపోటు సంగతేంటీ?

03:55PM, Jan 18, 2024
అంబేద్కర్‌ అందరివాడు : జూపూడి

 • జూపూడి ప్రభాకర్, వైసీపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కామెంట్స్
 • అంబేద్కర్ వాదులంతా తలెత్తుకుని తిరిగేలా సీఎం జగన్ చేశారు
 • ఆకాశమంత ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు
 • దళితుల ఆత్మగౌరవాన్ని పెంచారు
 • అంబేద్కర్ విగ్రహావిష్కరణతో రేపు రాష్ట్రమంతా పండుగ జరగబోతోంది
 • రణనినాదం రేపు మార్మోగబోతున్నది
 • సమానత్వం, స్వేచ్చ కోసం ఉద్యమాలు జరిగాయి
 • జగన్.. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో వాటిని అమలు చేస్తున్నారు

03:35PM, Jan 18, 2024
నాడు అన్నకు, నేడు మనవడికి వెన్నుపోటా.?

 • జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
 • జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకొచ్చే నష్టమేమీ లేదు
 • చంద్రబాబు కోసం ఆనాడు పెద్ద ఎన్టీఆర్ కు అన్యాయం చేశారు
 • ఇప్పుడు లోకేష్ కోసం జూ.ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు
 • వెయ్యిమంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా తారక్ ను ఏం చేయలేరు
 • జూ.ఎన్టీఆర్ పై మరోసారి నీచబుద్ధిని బయట పెట్టుకున్నారు : కొడాలి  నాని

03:05PM, Jan 18, 2024
బాబు గారి ట్రైనింగ్‌ మరీ..!

 • తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి రోజు విగ్రహం ముందే గొడవ
 • జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వర్గీయుల మధ్య ఘర్షణ
 • ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసే విషయంలో పోటాపోటీ
 • మేము ముందు.. అంటే మేము ముందు అంటూ తోసుకున్న రెండు వర్గాలు
 • అనంతపురం జిల్లా పరిషత్ దగ్గర చోటు చేసుకున్న ఘటన

02:50PM, Jan 18, 2024
భారత ప్రజల ఆత్మగౌరవం అంబేద్కర్‌: కురసాల కన్నబాబు

 • రేపు సువర్ణాఖరాలతో లిఖించదగిన రోజు
 • ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించనున్నారు. 
 • అంబేద్కర్‌ మన స్ఫూర్తి ప్రధాత
 • అంబేద్కర్‌ ఒక్క కులానికో.. మతానికో పరిమితం కాదు
 • అంబేద్కర్‌ అంటే భారత దేశ ప్రజల ఆత్మగౌరవం. 

02:30 PM, Jan 18, 2024
కేశినేని చిన్నికి కేశినేని నాని కౌంటర్‌

 • చంద్రబాబు చిట్టా విప్పానంటే తట్టుకోలేరు:  కేశినేని నాని, విజయవాడ లోక్ సభ సమన్వయకర్త, వైసీపీ
 • రేపు ఎన్నికల బాక్స్ తెరిచాక 80 శాతం ఏ పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుంది
 • చంద్రబాబు ట్రాన్సిట్ భవనాల కోసం ఎంత ఖర్చు పెట్టారు.?
 • తాత్కాలిక సచివాలయానికి అడుగుకు.. 10వేలు పెట్టి కట్టించిన అవినీతిపరుడు చంద్రబాబు
 • అంబేద్కర్ విగ్రహంపై విమర్శలు చేయడం తగదు
 • దేశంలో ఎక్కడాలేని విధంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు సీఎం జగన్
 • నేను మాట్లాడటం మొదలు పెడితే చంద్రబాబు అవినీతి చరిత్ర అంతా బయటకు వస్తుంది
 • ఉత్తర కుమారుడు ప్రగల్భాలు ఆపితే మంచిది
 • జిల్లాలో ఏపార్టీ 80% ఖాళీ అవుతుందో, ఏం జరుగుతుందో రేపు బాక్స్‌లు తెరిచాక తెలుస్తుంది
 • మీడియా పబ్లిసిటీ కోసం ఏదేదో మాట్లాడుతున్నారు. 

02:15 PM, Jan 18, 2024
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కామెంట్స్

 • కేశినేని నాని రాకతో పార్టీ మరింత బలోపేతం కానుంది
 • పార్టీలోకి ఆయన రాకను సాదరంగా ఆహ్వానిస్తున్నాం
 • ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం

01:52 PM, Jan 18, 2024
బాబు చిట్టా విప్పానంటే.. తట్టుకోలేరు: ఎంపీ కేశినేని నాని

 • కేశినేని చిన్ని వ్యాఖ్యలు పై స్పందించిన కేశినేని నాని
 • ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పట్టించువాల్సిన పనిలేదు
 • రేపు ఎన్నికల బాక్స్ లు తెరిచాక 80 శాతం ఏ పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుంది
 • చంద్రబాబు ట్రాన్సిట్ భవనాల కోసం ఎంత ఖర్చు పెట్టారు
 • తాత్కాలిక సచివాలయానికి అదుక్కి 10 వేలు పెట్టి కట్టించిన వ్యక్తి చంద్రబాబు
 • ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఖర్చు కోసం  విమర్శలు చేయడం తగదు
 • తాత్కాలిక భవనాలకు అడుక్కి 6 వేలు చంద్రబాబు ఎక్కడికి తరలించారు
 • అంబేద్కర్ విగ్రహాన్ని రాజకీయం చేస్తే టీడీపీ  కి సమంజసం కాదు
 • నేను చంద్రబాబు కోసం చిట్టా విప్పితే తట్టుకోలేరు
 • దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు
 • సీఎం జగన్ కలలకు రూపం ఈ అంబేద్కర్ విగ్రహం
 • సీఎం వై ఎస్ జగన్ ఆలోచనలకు స్ఫూర్తి అంబేద్కర్ 
 • వివక్ష లేని సమాజం కావాలని అంబేద్కర్ ఆశించారు
 • సీఎం జగన్ ఇప్పుడు వివక్ష లేని పాలన అందిస్తున్నారు
 • అంటరాని తనం, కుల వివక్ష పైన  అంబేద్కర్ పోరాటం చేశారు
 • పేదలను ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆశించే నాయకుడు సీఎం జగన్
 • ఆరోజు అంబేద్కర్ పోరాడిన వర్గాల కోసం నేడు సీఎం జగన్ పోరాడుతున్నారు
 • అంబేడ్కర్ విగ్రహాన్ని గతంలో అందరూ ఊరు చివర పెట్టేవారు
 • సీఎం జగన్ రాష్ట్రం నడి బొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారు
 • ఆ ఘనత సీఎం వై ఎస్ జగన్ కే దక్కుతుంది

01:46 PM, Jan 18, 2024
అంబేద్కర్ విగ్రహంపై చంద్రబాబు నీచ రాజకీయం సిగ్గుచేటు: మంత్రి మేరుగ

 • దేశంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ మన అదృష్టం
 • అంబేద్కర్ విగ్రహం అవిష్కరణతో విజయవాడ పునీతమవుతుంది 
 • విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేశారు
 • మొదట రూ.186 కోట్లు అనుకున్నాం
 • ఇప్పుడు రూ.400 కోట్లు రూపాయలపైనే సీఎం జగన్ ఇచ్చారు
 • అంబేద్కర్ ప్రాంగణంలో ఆయన జీవితం చరిత్రను ఏర్పాటు చేశారు
 • దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు
 • రేపు సీఎం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు
 • ఎల్లుండి నుంచి అంబేద్కర్ ప్రాంగణంలో అందరికీ చూసేందుకు అనుమతి

01:23 PM, Jan 18, 2024
గుడివాడలో టీడీపీ, జనసేన శ్రేణుల ఓవరాక్షన్ 

 • ఎన్టీఆర్ స్టేడియంకు ర్యాలీగా వెళ్తూ రోడ్డుకు అడ్డంగా బైక్‌లు నిలిపిన టీడీపీ, జనసేన కార్యకర్తలు 
 • కవ్వింపు చర్యలకు పాల్పడిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
 • కావాలని వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించిన టీడీపీ, జనసేన శ్రేణులు 
 • పోలీసులు చెప్పినా వినకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన టీడీపీ,జనసేన శ్రేణులు 
 • టీడీపీ, జనసేన, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట, స్వల్ప ఘర్షణ 
 • ఇరువర్గాలకు సర్ధిచెప్పిన పోలీసులు

12:55 PM, Jan 18, 2024
బాబు సింగపూర్‌ పార్ట్‌నర్‌ రాజీనామా 

 • అవినీతి కేసులో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ఔట్‌
 • చంద్రబాబుకి అత్యంత ఆప్తుడిగా, సింగపూర్‌ పార్ట్‌నర్‌గా పేరొందిన ఈశ్వరన్‌.. బాబు బాటలోనే పయనం
 • ఈశ్వరన్‌ రవాణా శాఖ మంత్రి పదవితో పాటు పార్లమెంట్‌ సభ్యత్వానికి, అలాగే పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ సభ్యత్వానికి  (PAP)కి సైతం రాజీనామా
 • జైలుకు వెళ్లేందుకు సిద్ధం
 • సింగపూర్‌ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్‌పై అవినీతి  ఆరోపణలు
 • కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(CPIB) ఏజెన్సీ దర్యాప్తు
 • ఈ క్రమంలో కిందటి ఏడాది జులై 11వ తేదీన ఈశ్వరన్‌ అరెస్ట్‌
 • వెంటనే బెయిల్‌ మీద బయటకు
 • గతేదాడి సెప్టెంబర్‌లో ఈ కేసులో దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో సింగపూర్‌ పార్లమెంట్‌ ఆయన ఎంపీ సభ్యత్వంపై  సస్పెన్షన్‌వేటు
 • తాజాగా నేరారోపణలు నమోదు కావడం, ఆ వెంటనే సీపీఐబీ నుంచి నోటీసులు అందుకోవడంతో ఈశ్వరన్‌ రాజీనామా
 • ఈశ్వరన్‌ రాజీనామాను ధృవీకరిస్తూ గురువారం సింగపూర్‌ ప్రధాని కార్యాలయం ఆ దేశ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ ప్రకటన విడుదల

12:47 PM, Jan 18, 2024
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

 • జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌  చౌదరి వర్గాల మధ్య గొడవ
 • ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా బయటపడ్డ వర్గపోరు
 • జేసీ, ప్రభాకర్‌ చౌదరి వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట
 • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

11:54 AM, Jan 18, 2024
వెయ్యి మంది బాలకృష్ణలు వచ్చినా జూ.ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు: కొడాలి నాని

 • లోకేష్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు
 • వాళ్లది నీచాతినీచమైన బుద్ధి
 • జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరు
 • ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్‌ వర్ధంతి చేస్తారా?
 • ఎన్టీఆర్‌ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి బయటపడిన విభేదాలు
 • ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను తొలగింపు
 • జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీ చూసి ఆగ్రహం ఊగిపోయిన బాలయ్య
 • ఫ్లెక్సీని తీసేయాలంటూ బాలకృష్ణ హుకుం
   

10:36 AM, Jan 18, 2024
తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు అధికారంలోకి రాలేడు: ఎంపీ కేశినేని నాని

 • చంద్రబాబును ఎవరూ పట్టించుకోరు
 • 2014లో గెలిచాక చంద్రబాబు ఏవో అద్భుతాలు చేస్తాడని మేం భావించాం
 • కేవలం తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన
 • దేశచరిత్రలో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన వ్యక్తి నందమూరి తారకరామారావు
 • ఈ దేశంలో ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు మరెవరూ తీసుకురాలేదు 
 • తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ 
 • ఎన్టీఆర్ తర్వాత పేదల కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్సార్ 
 • ఎన్టీఆర్, వైఎస్సార్ బాటలో నడుస్తున్న వ్యక్తి సీఎం జగన్‌
 • వారిద్దరికంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు  

09:23 AM, Jan 18, 2024
వేడెక్కిన గుడివాడ రాజకీయం

 • వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు
 • టీడీపీ రా కదలిరా సభ - మధ్యాహ్నం 3 గంటలకు గుడివాడకు చంద్రబాబు
 • పోటా పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన టీడీపీ -వైఎస్సార్‌సీపీ 
 • రెండు కార్యక్రమాలతో గుడివాడలో టెన్షన్ వాతావరణం  
 • ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ గుడివాడలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ పోటాపోటీ కార్యక్రమాలు

09:10 AM, Jan 18, 2024
ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా బయటపడ్డ విభేదాలు

 • ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీల తొలగింపు
 • బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగింపు
 • బాలకృష్ణ వచ్చి వెళ్లిన వెంటనే ఫ్లెక్సీల తొలగింపు

08:39 AM, Jan 18, 2024
పరిటాల సునీతకు గట్టి షాక్‌

 • రాప్తాడు రేసులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి
 • రెండ్రోజుల్లో టీడీపీ అధిష్టానంతో భేటీ
 • పరిటాల సునీత వర్గంలో కలవరం
 • రాప్తాడులో సునీతకు అనుకూలంగా లేదని టీడీపీ ప్రచారం మొదలు
 • తమ కుటుంబానికి రెండుచోట్ల ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నట్టు ప్రచారం చేసుకున్న పరిటాల సునీత
 • 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత 2019లో ఓటమిపాలు
 • నాలుగోసారి కూడా రాప్తాడు నుంచి టీడీపీ తరఫున సునీత పోటీ చేస్తారని భావిస్తూ వచ్చిన ఆమె అనుచరుల్లో సన్నగిల్లుతున్న ధీమా
 • రోజుకో సమీకరణంతో టికెట్‌ ఎక్కడిస్తారో నమ్మకం లేకుండాపోయింది.
 • మొన్నటివరకు రాప్తాడుతో పాటు ధర్మవరం టికెట్‌ తమకేనని చెప్పుకున్న పరిటాల కుటుంబం
 • ఇప్పుడు అందులో ఒక టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సి వస్తుండటంతో మొదలైన కలవరం

08:25 AM, Jan 18, 2024
పొలిటికల్‌ స్కిల్డ్‌ క్రిమినల్‌ చంద్రబాబు: మంత్రి అంబటి రాంబాబు

 • స్కిల్‌ స్కాం కేసు నుంచి తాను బయటపడతానని ఆశించిన చంద్రబాబుకు, టీడీపీకి సుప్రీంకోర్టు తీర్పు అశనిపాతంలా మారింది
 • కేసును కొట్టివేయలేదు
 • ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇచ్చినా, కేసు పూర్వపరాలు, అరెస్టు, రిమాండ్‌ జోలికి వెళ్లలేదు
 • ప్రాథమిక ఆధారాలున్నాయని, విచారణపై ముందుకువెళ్లండి.. అన్నట్లుగా తీర్పు ఉంది
 • చంద్రబాబు పై గతంలో అనేక కేసులున్నాయి
 • వాటిలో ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానంటున్న కన్నా లక్ష్మీనారాయణ కూడా వేసిన కేసు ఒకటి ఉంది
 • లక్ష్మీపార్వతి ఒక కేసు ఫైల్‌ చేశారు
 • తెలంగాణా­లో ఓటుకు కోట్లు కేసు ఉంది
 • వీట­న్నింటిలోనూ తప్పించుకున్న బాబు... స్కిల్‌ స్కాం కేసులో దొరికిపోయాడు
 • ఇక చట్టం నుంచి తప్పించుకుని పారిపోవడం కుదరదు.. ఆయనకు శిక్ష తప్పదు
 • ఆర్థిక బలం, పచ్చ మీడియా  ఎంత విశ్వప్రయత్నం చేసినా చట్టాన్ని అడ్డుకోలేరు
 • చివరికి న్యాయమే గెలుస్తుంది
 • కుప్పంలోనూ చంద్రబాబును ప్రజలు తిరస్కరించడం ఖాయం
 • బాబు అవినీతి సొమ్ము ను పంచుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌ కూడా నేరస్తుడే
   

07:54 AM, Jan 18, 2024
సుప్రీం’లో ఫైబర్‌నెట్‌ కేసు విచారణ వాయిదా

 • ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ విచా­రణను సుప్రీంకోర్టు వాయిదా
 • అంతకుముందు ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూ­రు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌­ను కొట్టేసిన హై­కోర్టు
 • దీంతో చంద్రబాబు ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్‌
 • ధర్మాసనం సభ్యుల్లో ఒకరైన జస్టిస్‌ బేలా త్రివే­ది మరో కేసు విచారణలో ఉండటం వల్ల.. బుధవారం చంద్రబాబు కేసు విచారణ సా­ధ్యం కా­లేదు.
 • విచారణ తేదీని త్వరలో ప్రకటిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ వెల్లడి  

07:38 AM, Jan 18, 2024
రానున్నది మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే: ఎంపీ కేశినేని నాని

 • వైఎస్సార్‌సీపీతో పోలిస్తే టీడీపీ బలం 10 శాతం కూడా లేదు
 • సర్వేలన్నీ వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నాయి
 • భారీ మెజార్టీతో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తారు
 • చంద్రబాబుకు విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు
 • రూ.వంద కోట్లు కూడా బెజవాడకు కేటాయించలేదు
 • చెన్నై తరహాలో ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఇస్తే బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ను చంద్రబాబు చెడగొట్టారు
 • నేషనల్‌ హైవే అథారిటీస్‌ రికార్డుల్లో కూడా ఈ విషయం ఉంది
 • నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజ్‌ కోసం రూ.460 కోట్లు కేటాయిస్తే అప్పటి మంత్రి నారాయణతో చెప్పి ప్రజారోగ్య విభాగానికి మళ్లించి విజయవాడకు అన్యాయం చేశారు
 • విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రజలకు ఏం కావాలన్నా సహకరిస్తానని సీఎం జగన్‌ నాకు హామీ ఇచ్చారు
 • నటనను చంద్రబాబు దగ్గర చూస్తే.. నిజాయితీని సీఎం వైఎస్‌ జగన్‌ దగ్గర చూశా

07:23 AM, Jan 18, 2024
బాబు అవినీతిపై టీడీపీ సైలెన్స్‌!

 • 2019లో రూ.150 కోట్లు తీసుకున్నారని రాయపాటి రంగారావు ఆరోపణ
 • పోలవరం ప్రాజెక్టు పేరుతో బాబు, లోకేశ్‌ వారం వారం డబ్బు వసూలు చేశారని వెల్లడి 
 • అమరావతి జేఏసీ డబ్బు వసూలు చేశారని మరో ఆరోపణ
 • లెక్కలు చెప్పాలన్న రాయపాటి 
 • నోరు మెదపని చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు
 • తాము చేసిన అవినీతిపై మాట్లాడితే తమకే మరింత నష్టం వస్తుందన్న ఆలోచనతో వారంతా సైలెంట్‌
 • ఇంత పెద్ద అవినీతి ఆరోపణలపై టీడీపీ, చంద్రబాబు, లోకేశ్‌ నుంచి సమాధానం రాలేదు.
 • వారు మౌనంగా ఉండటంతో డబ్బులు వసూలు చేసిన మాట నిజమేనని తెలుగుతమ్ముళ్లు సైతం అభిప్రాయం

07:15 AM, Jan 18, 2024
ఇసుక బకాసురుడు బాబు 

 • ఇసుక ఉచితమంటూ ఊడ్చేశారు
 • పచ్చ ముఠా లూటీ రూ.10 వేల కోట్లు.. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలు బేఖాతర్‌ 
 • ఆర్థిక శాఖ ఆమోదం, మంత్రి మండలి తీర్మానం లేదు 
 • ‘ప్రత్యేక మెమో’ ముసుగులో యథేచ్ఛగా దోపిడీ
 • ఏ1 పీతల సుజాత, ఏ 2 చంద్రబాబు, ఏ 3 చింతమనేని, ఏ 4 దేవినేని ఉమా
 • టీడీపీ హయాంలో ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో పచ్చ ముఠా దోపిడీ
 • పూర్తి ఆధారాలతో సహా బట్టబయలు చేసిన సీఐడీ
 • కేంద్ర చట్టాలు, గ్రీన్‌ ట్రిబ్యు­నల్‌ విధివిధానాలను ఉల్లంఘించి కేబినెట్‌ ఆమో­దం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు లూటీ
 • 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి గండి
 • చంద్రబాబు ముఠా ఏకంగా రూ.10 వేల కోట్ల విలు­వైన ఇసుక దోపిడీ

07:10 AM, Jan 18, 2024
‘ఉమ్మడి’గా మాయ!

 • 2014లో రాష్ట్ర ప్రజలను ఉమ్మడిగా వంచించిన చంద్రబాబు, పవన్‌ 
 • 600కు పైగా హామీలతో మేనిఫెస్టో విడుదల.. అందులో చంద్రబాబుతో పాటు పవన్‌ ఫొటో కూడా.. 
 • చంద్రబాబు సీఎం అయ్యాక హామీలన్నీ బుట్ట దాఖలు.. ఒక్క హామీ సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నిలువునా వంచించిన ద్వయం 
 • రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను మోసం చేసిన వైనం 
 • జాబుల పేరుతో యువతకు టోకరా 
 • పింఛన్లు ఇవ్వడానికీ వృద్ధులు, దివ్యాంగులను తిప్పలు పెట్టిన ఘనులు 
 • చివరకు మేనిఫెస్టోనే వెబ్‌సైట్‌ నుంచి తొలగించేశారు.. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిసి మాయ చేసేందుకు యత్నం 
 • ఉమ్మడి మేనిఫెస్టో, కార్యక్రమాలు అంటూ ప్రజల ముందుకు 
   

06:50 AM, Jan 18, 2024
సుప్రీం తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు: ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

 • బాబు అరెస్టు, రిమాండ్‌ సక్రమంగానే జరిగాయని సుప్రీంకోర్టు చెప్పింది
 • ఎల్లో బ్యాచ్‌ దుష్ప్రచారం ఈ తీర్పుతో కొట్టుకుపోయింది
 • పూణెలో సీబీఐ సోదాలతో స్కిల్‌ కుంభకోణం బయటపడింది
 • ఎంవోయూలో మార్పులతో రూ.371 కోట్లు ఇతర సంస్థలకు మళ్లించారు
 • వాటి ద్వారా నిధులను స్వాహా చేశారు
 • దేశంలో అరెస్టయిన ఏ నాయకుడికీ కల్పించనన్ని సౌకర్యాలు ఏపీ ప్రభుత్వం కల్పించింది

Advertisement
 
Advertisement