గ్లామర్‌ డోస్‌ పెంచిన లావణ్య.. హీటెక్కిస్తున్న ‘బద్రి’ భామ | Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: హాట్‌ పిక్‌తో హీటెక్కిస్తున్న ‘బద్రి’ భామ

Mar 30 2021 11:59 AM | Updated on Mar 30 2021 4:58 PM

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

  • 43 ఏళ్లలో కూడా నేటితరం హీరోయిన్లు కుళ్లుకునేలా అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది పవన్‌ కల్యాణ్‌ ‘బద్రి’ సినిమాలో నటించిన అమీషా పటేల్‌
  • మహేశ్‌ బాబు ముద్దుల తనయ సితార చిరు నవ్వులు చిందిస్తున్న ఫోటోని అభిమానులతో పంచుకుంది నటి నమ్రతా శిరోద్కర్‌.
  • ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపూతూ.. ముద్దు పెడుతున్న ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు హీరో నాని హాట్‌ పిక్‌ని షేర్‌ చేసి కవ్విస్తున్న లావణ్య త్రిపాఠి

Advertisement
 
Advertisement
Advertisement