శేష్-మృణాల్ 'డకాయిట్' ట్రైలర్ రిలీజ్ | Adivi Sesh Dacoit Movie Telugu Trailer | Sakshi
Sakshi News home page

Dacoit Trailer: ఆకట్టుకునేలా 'డకాయిట్' ట్రైలర్

Apr 4 2026 3:37 PM | Updated on Apr 4 2026 4:13 PM

Adivi Sesh Dacoit Movie Telugu Trailer

అడివి శేష్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా నటించిన 'డకాయిట్' సినిమా.. వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 10) థియేటర్లలోకి రానుంది. అనురాగ్ కశ్యప్ విలన్‌గా చేస్తున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇది ఆకట్టుకునేలా ఉంది. మూవీపై అంచనాలు పెంచేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement