శాంతి కుమార్ చిలుముల, రామానుజ రెడ్డి వంగపాటి నిర్మాణంలో శాంతి కుమార్ చిలుముల దర్శకత్వం వహించిన సినిమా ‘321’. మోహిత్, లావణ్య జంటగా నటించారు. షూటింగ్ రీసెంట్‌గానే పూర్తయింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ చివరి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తొలి పాట రిలీజ్ చేశారు.
‘నను తాకిన’ అంటూ సాగే సాంగ్ వదిలారు. అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండే ప్రేమని ఇందులో చూపించారు. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ పంచుకోనున్నారు.


