Jan 31 2023 7:51 AM | Updated on Jan 31 2023 7:51 AM
న్యూఢిల్లీ: స్మార్ట్ ఉపకరణాల తయారీలో ఉన్న చైనా కంపెనీ షావొమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, భారత విభాగం మాజీ అధిపతి మను కుమార్ జైన్ రాజీనామా చేశారు. తొమ్మిదేళ్లపాటు ఆయన భారత వ్యవహారాలను నిర్వహించారు. ఫెమా నిబంధనలను షావొమీ ఉల్ల