పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధరలు ఇలా.. | Today Gold and Silver Price - Check The Latest Rates | Sakshi
Sakshi News home page

పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధరలు ఇలా..

Oct 16 2026 11:06 AM | Updated on Oct 16 2026 11:28 AM

Today Gold and Silver Price - Check The Latest Rates

బంగారం వరుస తగ్గుదలకు బ్రేక్ పడింది. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి రేటు.. ఈ రోజు (శుక్రవారం) నిశ్చలంగా ఉంది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ, బెంగళూరులలో గోల్డ్ రేటు ఎలా ఉందో కింద చూడవచ్చు.

బంగారం, వెండి ధరలు1
1/6

బంగారం, వెండి ధరలు2
2/6

బంగారం, వెండి ధరలు3
3/6

బంగారం, వెండి ధరలు4
4/6

బంగారం, వెండి ధరలు5
5/6

బంగారం, వెండి ధరలు6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement