దౌడు తీసిన బంగారం, వెండి ధరలు.. | Gold Rate Rise Again: Gold, Silver Price Today (03 July) | Sakshi
Sakshi News home page

దౌడు తీసిన బంగారం, వెండి ధరలు..

Jul 3 2026 10:53 AM | Updated on Jul 3 2026 3:12 PM

Gold Rate Rise Again: Gold, Silver Price Today (03 July)

దేశంలో బంగారం, వెండి ధరల పరుగులు ఆగడం లేదు. క్రితం రోజున భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు మరింత దౌడు తీశాయి. ఇక వెండి ధరలూ అదే దారిలో పరుగులు పెట్టాయి. దీంతో ఈరోజూ కొనుగోలుదారులకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

 

Gold Silver Rates today1
1/3

Gold Silver Rates today2
2/3

silver3
3/3

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement