మరింత పడిపోయిన బంగారం.. కొనేవాళ్లకు పండుగే! | Gold rate today: Gold prices fall again best time to buy 1 June 2026 | Sakshi
Sakshi News home page

మరింత పడిపోయిన బంగారం.. కొనేవాళ్లకు పండుగే!

Jun 1 2026 10:46 AM | Updated on Jun 1 2026 7:43 PM

Gold rate today: Gold prices fall again best time to buy 1 June 2026

దేశంలో బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. మూడు రోజుల క్రితం భారీ పెరుగుదల అనంతరం తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) మరోసారి మరింతగా దిగివచ్చాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు భారీ ఊరటని చెప్పవచ్చు. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు కూడా ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

Silver Rates1
1/2

Silver Rates2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement