బంగారం, వెండి ధరలు ఇలా.. | Gold Rate No Change: Gold, Silver Price Today (05 July) | Sakshi
Sakshi News home page

బంగారం, వెండి ధరలు ఇలా..

Jul 5 2026 11:28 AM | Updated on Jul 5 2026 11:29 AM

Gold Rate No Change: Gold, Silver Price Today (05 July)

దేశంలో రెండు రోజుల భారీగా పెరుగుదల తర్వాత స్వల్పంగా క్షీణించిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

gold1
1/3

silver2
2/3

silver3
3/3

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement