ఒక్కసారిగా పడిన వెండి.. పదిలంగా పసిడి | Today Gold And Silver Prices June 18th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: ఒక్కసారిగా పడిన వెండి.. పదిలంగా పసిడి

Jun 18 2026 10:57 AM | Updated on Jun 18 2026 11:35 AM

Gold and Silver Rates on 18 June 2026 in Telugu states

దేశంలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు (Today Gold Rate) స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు ఒక్కసారిగా క్షీణించాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం..

gold1
1/3

silver2
2/3

silver3
3/3

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement