తాడేపల్లి: వైఎస్సార్సీపీ మేయర్, మున్సిపల్ అభ్యర్థుల జాబితా గురువారం రాత్రి విడుదలైంది. వైఎస్సార్సీపీ విజయనగరం మేయర్ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి, వైఎస్సార్సీపీ విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కల్యాణి పేరును పార్టీ ప్రకటించింది.
మిగతా మేయర్ అభ్యర్థుల జాబితా
ఏలూరు మేయర్ అభ్యర్థిగా గంటా మోహన్రావు (జీఎంఆర్)
మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా లంకా జ్యోతి
ఒంగోలు మేయర్ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్
నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్కుమార్రెడ్డి
కడప మేయర్ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డి
మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు
ఇచ్చాపురం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా రాజ్యలక్ష్మి
పలాస మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా తలసు శ్రీపద్మ
నర్సీపట్నం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా చింతకాయల అనిత
యలమంచిలి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా బి.తులసి
తుని మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పిట్ల రామతులసి
కొవ్వూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా మన్నె పద్మ
రామచంద్రాపురం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా నాగేశ్వరరావు
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా నల్లమోతు తేజస్వీ
తెనాలి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా మద్దలి శేషాచలం
చీరాల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా డా.ఇస్తార్ల శెర్లి
బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా రాచపూడి వెంకట సాయి కృష్ణ
ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పొర్రెడ్డి నరసింహారెడ్డి
పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైఎస్ ప్రమీలమ్మ
మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా జింక చలపతి
నగర పంచాయతీ అభ్యర్థులు
ఏలేశ్వరం నగర పంచాయతీ అభ్యర్థిగా బదిరెడ్డి ఆశా లత
ఉయ్యూరు నగర పంచాయతీ అభ్యర్థిగా పైడముక్కల దివ్య
గురజాల నగర పంచాయతీ అభ్యర్థిగా పోలు వీరా రెడ్డి
కనిగిరి నగర పంచాయతీ అభ్యర్థిగా పులి శాంతి రెడ్డి
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అభ్యర్థిగా షేక్ షకీలా బేగం
కమలాపురం నగర పంచాయతీ అభ్యర్థిగా మార్జుల కవిత
ఇదీ చదవండి: రైతులు ఎండాకాలం పంటలు వేయడం మానుకోవాలి: రేవంత్ రెడ్డి


