breaking news
top gainers & loosers
-
స్టాక్ మార్కెట్: ఎవరికి లాభాలు.. ఎవరికి నష్టాలు?
ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ముడిచమురు ధరలు తగ్గడం వంటి కారణాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండు సెషన్ల నష్టాల తర్వాత బుధవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో ముగిశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 443.97 పాయింట్లు (0.58%) పెరిగి 76,922.64 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 631 పాయింట్లకుపైగా పెరిగి 77,110.08 గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 140.10 పాయింట్లు (0.59%) లాభంతో 24,005.85 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్, రియల్టీ రంగాలు సూచీల ర్యాలీకి ప్రధాన మద్దతు ఇచ్చాయి. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీల్లో ఈరోజు టాప్ గెయినర్లు ఏవి, టాప్ లూజర్లు ఏవి.. ఈ కింద చూద్దాం..సెన్సెక్స్ టాప్ గెయినర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుఎటర్నల్279.70+15.10+5.71%ఏషియన్ పెయింట్స్2,716+80.70+3.07%హెచ్యూఎల్2,182+63.80+3.02%కోటక్ బ్యాంక్400.45+8.20+2.10%అదానీ పోర్ట్స్1,848+38.00+2.10%ఎం&ఎం3,130+61.20+2.00%ఎస్బీఐ1,047+20.50+2.00%మారుతి సుజుకి14,395+280.00+1.99%అల్ట్రాటెక్ సిమెంట్11,456+203.00+1.81%యాక్సిస్ బ్యాంక్1,369+23.00+1.71%సెన్సెక్స్ టాప్ లూజర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుహెచ్సీఎల్ టెక్1,034-37.60-3.51%టెక్ మహీంద్రా1,362-42.50-3.03%టీసీఎస్1,983-48.91-2.41%టాటా స్టీల్185.17-2.90-1.54%ఇన్ఫోసిస్985.30-15.11-1.51%ఎల్ & టీ4,093-50.80-1.23%హెచ్డీఎఫ్సీ బ్యాంక్796.15-1.81-0.23%టైటాన్4,399-5.40-0.13%నిఫ్టీ 50 టాప్ గెయినర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుఎటర్నల్279.70+15.10+5.71%అదానీ ఎంటర్ప్రైజెస్3,144+108.00+3.55%నెస్లే ఇండియా1,454+48.60+3.46%ఏషియన్ పెయింట్స్2,716+80.70+3.07%హెచ్యూఎల్2,182+63.80+3.02%కోటక్ బ్యాంక్400.45+8.20+2.10%అదానీ పోర్ట్స్1,848+38.00+2.10%ఎం&ఎం3,130+61.20+2.00%ఎస్బీఐ1,047+20.50+2.00%మారుతి సుజుకి14,395+280.00+1.99%నిఫ్టీ 50 టాప్ లూజర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుహెచ్సీఎల్ టెక్1,034-37.60-3.51%టెక్ మహీంద్రా1,362-42.50-3.03%టీసీఎస్1,983-48.91-2.41%హిందాల్కో939.70-16.90-1.77%టాటా స్టీల్185.17-2.90-1.54%ఇన్ఫోసిస్985.30-15.11-1.51%డాక్టర్ రెడ్డీస్1,340-17.20-1.27%టాటా మోటార్స్347.80-4.40-1.25%ఎల్ & టీ4,093-50.80-1.23%హెచ్డీఎఫ్సీ లైఫ్569.95-5.90-1.03%మొత్తంగా, గ్లోబల్ సెంటిమెంట్ మెరుగుపడటం, చమురు ధరలు తగ్గడం మార్కెట్కు బలాన్నిచ్చాయి. అయితే ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడం వల్ల కొన్ని భారీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. -
నేటి మార్కెట్ లో టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్
ముంబై: భారీ లాభాలతోమొదలైన మార్కెట్లు చివర్లో తమ హవాను కొనసాగించాయి. శుక్రవారం నాటి మార్కెట్ లో టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ వివరాలు ఇలా వున్నాయి. టాప్ గెయినర్స్ జేకే టైర్ 102.50 +12.76 భారత్ ఫోర్జ్ 814.00 +12.51 అపోలో టైర్స్ 175.00 +18.70 గ్రాసిం ఇండస్ట్రీస్ 5268.65 +5.60 ఐఐఎఫ్ ఎల్ 111.85 +10.61 టాప్ లూజర్స్ కర్ణాటక బ్యాంక్ 143 -6.45 ఐబీ రియల్ ఎస్టేట్ 84.55 - 3.25 జీఎస్ కే 6180 -2.74 ముత్తూట్ ఫినాన్స్ 351.65 -2.71 జస్ట్ డయల్ 467.30 -2.65 -2.65 -
నేటి మార్కెట్ లో టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్
ముంబై: దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో మొదలైనప్పటికీ, లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకున్నా చివరి గంటలో కోలుకొని ఫ్లాట్ గా ముగిసాయి. ఇవాల్టి మార్కెట్ లో టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ వివరాలు ఇలా వున్నాయి. టాప్ గెయినర్స్ టాటా స్టీల్ 374.05 +4.60 టాటా మెటార్ 500.30 +4.41 భారతి ఎయిర్ టెల్ 365.25 +2.18 అదాని పోర్ట్ 227.90 +2.06 హీరో మోటో కార్పొ 3295.00 +1.79 టాప్ లూజర్స్ ఏసియన్ పెయింట్స్ 1123.00 -1.78 లుపిన్ 1657.50 -1.32 ఇన్ఫోసిస్ 1072.15 - 1.18 కోల్ ఇండియా 323.75 -0.75 మహీంద్ర అండ్ మహీంద్ర 1436.65 -0.74


