దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో మొదలైనప్పటికీ, లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకున్నా చివరి గంటలో కోలుకొని ఫ్లాట్ గా ముగిసాయి. ఇవాల్టి మార్కెట్ లో టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ వివరాలు ఇలా వున్నాయి
ముంబై: దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో మొదలైనప్పటికీ, లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకున్నా చివరి గంటలో కోలుకొని ఫ్లాట్ గా ముగిసాయి. ఇవాల్టి మార్కెట్ లో టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ వివరాలు ఇలా వున్నాయి.
టాప్ గెయినర్స్
| టాటా స్టీల్ | 374.05 | +4.60 |
| టాటా మెటార్ | 500.30 | +4.41 |
| భారతి ఎయిర్ టెల్ | 365.25 | +2.18 |
| అదాని పోర్ట్ | 227.90 | +2.06 |
| హీరో మోటో కార్పొ | 3295.00 | +1.79 |
టాప్ లూజర్స్
| ఏసియన్ పెయింట్స్ | 1123.00 | -1.78 |
| లుపిన్ | 1657.50 | -1.32 |
| ఇన్ఫోసిస్ | 1072.15 | - 1.18 |
| కోల్ ఇండియా | 323.75 | -0.75 |
| మహీంద్ర అండ్ మహీంద్ర | 1436.65 | -0.74 |


