-
అక్రమ గన్‌పై పోలీసుల కన్ను
లెసైన్స్ లేని తుపాకిని కలిగున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లాలోని సదాశివనగర్ మండలం రామారెడ్డినగర్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలోని శంకర్ అనే వ్యక్తి అక్రమంగా తుపాకి కలిగి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో విచారణ చేసిన పోలీసులు తుపాకి ఎక్కడిదని అతన్ని ప్రశ్నించగా చాలా ఏళ్ల క్రితం రోడ్డుపై దొరికిందని, అప్పటినుంచి తన ఇంట్లో భూమిలోపల దాచిపెట్టినట్లు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాట్సాప్ ఫొటో పోలీసులకు పట్టించింది
హైదరాబాద్ : అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్న నిందితుడిని హైదరాబాద్ పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని లక్ష్మీనర్సింహ నగర్లో నివసించే గొంటి మహేష్ యాదవ్ అలియాస్ చంటియాదవ్(22) ఇటీవల ఓ వివాహ వేడుక బారాత్‌లో తల్వార్ తిప్పుతూ నృత్యం చేసి, ఆ ఫొటోను వాట్సాప్‌లో పోస్టు చేశాడు. ఆ ఫొటో టాస్క్‌ఫోర్స్ పోలీసుల కంటపడింది. కాగా శుక్రవారం రాత్రి ఎల్ఎన్ నగర్లో సాయి మినర్వా అపార్ట్మెంట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న చంటి యాదవ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెబుతున్న అతడ్ని విచారించి సోదాలు చేయగా తల్వార్ లభించింది. తల్వార్‌ను స్వాధీనం చేసుకుని, అతడిపై కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
రతన్‌టాటా.. అణువణువూ ఆదర్శమే..!
తెలుగులో ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. కానీ ఆ తర్వాతే.. ఈమెని గుర్తుపట్టారా?
ఎన్నికలు vs ఏఐ
ఇన్సూరెన్స్ సేవల్లోకి ప్రముఖ సంస్థ
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్‌లో రేపు సంతాపదినం
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్..
హోండా 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లు.. 500 కిమీ టార్గెట్!
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్‌లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్‌వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్‌కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement