టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్‌ | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్‌

Published Wed, May 29 2024 4:43 PM | Updated 30 Min Ago

1/15

ఐపీఎల్‌-2024లో దుమ్ములేపిన విరాట్‌ కోహ్లి

2/15

ఆర్సీబీ ఓపెనర్‌గా 15 మ్యాచ్‌లు ఆడి 741 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి

3/15

4/15

ఈ సీజన్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్న కోహ్లి

5/15

అయితే, ఆర్సీబీ మాత్రం ప్లే ఆఫ్స్‌ గండం దాటలేకపోయింది

6/15

టాప్‌-4లో అడుగుపెట్టినా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిపోయింది

7/15

కోహ్లి తదుపరి టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీతో బిజీ కానున్నాడు

8/15

ఈ క్రమంలో ఇప్పటికే పలువురు టీమిండియా ఆటగాళ్లు అమెరికా చేరుకోగా.. కోహ్లి మాత్రం ఇంకా ముంబైలో ఉన్నాడు

9/15

భార్య అనుష్క శర్మ, మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌తో కలిసి ముంబైలో కెమెరాలకు చిక్కాడు.

10/15

ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

11/15

12/15

13/15

14/15

15/15

Advertisement
 
Advertisement