'డోంట్ స్లీప్' మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) | Actor Anish Kuruvilla Dont Sleep Teaser Released By Naga Chaitanya, Vijay Sethupathi And Dulquer Salmaan, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

'డోంట్ స్లీప్' మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

Oct 15 2026 9:11 AM | Updated on Oct 15 2026 9:39 AM

Actor Anish Kuruvilla Dont Sleep Teaser Launch Event1
1/10

ఇంద్ర రామ్ హీరోగా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా 'డోంట్ స్లీప్' (Dont Sleep) టీజర్‌ను అక్టోబర్ 14, 2026న విడుదల చేశారు.

Actor Anish Kuruvilla Dont Sleep Teaser Launch Event2
2/10

ఇంద్ర రామ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రవీంద్ర విజయ్, వెన్నెల కిషోర్, దేవా కట్టా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Actor Anish Kuruvilla Dont Sleep Teaser Launch Event3
3/10

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Actor Anish Kuruvilla Dont Sleep Teaser Launch Event4
4/10

వి డ్రీమ్‌ ఫిల్మ్స్ పతాకంపై వి. చూడామణి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Actor Anish Kuruvilla Dont Sleep Teaser Launch Event5
5/10

ఈ సినిమా టీజర్‌ను అక్కినేని నాగచైతన్య, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ డిజిటల్‌గా విడుదల చేశారు.

Actor Anish Kuruvilla Dont Sleep Teaser Launch Event6
6/10

Actor Anish Kuruvilla Dont Sleep Teaser Launch Event7
7/10

Actor Anish Kuruvilla Dont Sleep Teaser Launch Event8
8/10

Actor Anish Kuruvilla Dont Sleep Teaser Launch Event9
9/10

Actor Anish Kuruvilla Dont Sleep Teaser Launch Event10
10/10

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement