దీపావళి వేడుకల్లో ఓలలాడిన లవ్‌బర్డ్స్ సిరి హనుమంతు శ్రీహాన్
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ అందుకుని సిరి హనుమంతు, టీవీ షోలతో పాపులర్
బిగ్ బాస్ 5వ సీజన్‌లో ఆకట్టుకున్న సిరి
బిగ్ బాస్ 6వ సీజన్‌లో అలరించిన శ్రీహాన్
సిరిహనుమంతు, శ్రీహాన్ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్
తాజాగా దీపావళి ఫోటోలను షేర్ చేసిన లవ్‌బర్డ్స్


