
ఇటీవల సంప్రదాయబద్దంగా తెలంగాణాలో వివాహ బంధంతో ఒక్కటైన లవ్‌బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ

తాజగా రాజస్థానీ సంప్రదాయంలో రాజస్థాన్‌లోని అలీలా ఫోర్ట్ బిషన్గఢ్లో మరోసారి పెళ్లి వేడుక ఫోటోషూట్

నువ్వు నువ్వుగా .. నేను నేనుగా నా చేయి పట్టుకో ప్రియతమా.. మిగిలింది చూద్దాం అదూ-సిద్ధూ. అంటూ ఇన్‌స్టాలో ఫోలోను షేర్ చేసిన కొత్త పెళ్లికూతురు అదితి







