రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన,రామ్‌, కృతిశెట్టి సందడి (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన,రామ్‌, కృతిశెట్టి సందడి (ఫొటోలు)

Published Mon, Dec 18 2023 8:02 AM | Updated 30 Min Ago

Kuchipudi Dance Show In Ravindra Bharathi - Sakshi
1/11

దీపాంజలి కూచికూడి స్కూల్‌ ఆధ్వర్యంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, నృత్య గురువు దీపికారెడ్డి కూతురు శ్లోకారెడ్డి కూచిపూడి అరంగేట్రం ఆదివారం రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమంలో పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత అలర్మెల్‌ వల్లి, శాంతా బయోటిక్‌ ఎండీ వరప్రసాద్‌రెడ్డి, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, సినీనటులు రామ్‌, కృతిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Kuchipudi Dance Show In Ravindra Bharathi - Sakshi
2/11

3/11

4/11

5/11

6/11

7/11

8/11

9/11

10/11

11/11

Advertisement
 
Advertisement