
FDCI, రిలయన్స్ ఈవెంట్‌లో జాన్వీ కపూర్

FDCI, రిలయన్స్ బ్రాండ్స్ సంయుక్త సహకారంతో హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ 2025

FDCI ఇండియా కోచర్ వీక్ 2025 సందర్భంగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఫ్యాషన్ డిజైనర్ జయంతి రెడ్డి సృష్టించిన లెహంగా ప్రదర్శిస్తూ ర్యాంప్‌పై నడిచారు.













