‘నారాయణ’ విద్యార్థిని ఆత్మహత్య | narayana student commits suicide | Sakshi
Sakshi News home page

‘నారాయణ’ విద్యార్థిని ఆత్మహత్య

Aug 9 2017 9:01 PM | Updated on Nov 6 2018 8:08 PM

నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్‌:
నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న శ్రావ్య(16) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు కళాశాల యాజమన్యం వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement